హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జట్ల కూర్పులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆయన స్థానంలో స్మరణ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే మరో మార్పుగా హర్ష్ దూబే స్థానంలో హర్షల్ పటేల్‌ను తుది జట్టులోకి చేర్చారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు: అభిషేక్, హెడ్, ఇషాన్, క్లాసెన్, సలీల్, అనికేత్, స్మరణ్, కమిన్స్, హర్షల్, శివాంగ్, మలింగ.
కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు: రహానే, రఘువంశీ, గ్రీన్, పావెల్, మనీష్ పాండే, రింకూ, అనుకుల్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, త్యాగి, వరుణ్ చక్రవర్తి.
ఉప్పల్ స్టేడియంలో అభిమానుల భారీ హాజరుతో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.
Fetching videos...
Fetching latest news...
No trending news