గోవాలోని బాగా బీచ్ వద్ద జరిగిన విషాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలోని బీజాపూర్‌కు చెందిన 34 ఏళ్ల అష్పాక్ మసాలి సముద్ర తీరంలోని రాళ్లపై కూర్చొని అలలతో ఆడుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అల అతడిని సముద్రంలోకి లాగేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. పోలీసులు, స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రమాదకర సముద్ర పరిస్థితుల గురించి హెచ్చరికలు ఉన్నప్పటికీ అష్పాక్ రాళ్లపైకి వెళ్లినట్లు తెలుస్తోంది. ాద వాతావరణం నెలకొంది. ాయి. ిస్తున్నారు. విజ్ఞప్తి చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news